Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలసంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు

సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బిసి ఎస్సి ఎస్టి ఐక్య వేధిక అధ్వర్యంలో సంక్రాంతి సంధర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు.ఐక్య వేధిక అధ్యక్షులు బోల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ టాస్ వేసి క్రికెట్ టోర్నమేంట్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆధ్యక్షులు మాట్లాడుతు ఈ సంక్రాంతి పండుగ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని పండగని అందరు జాలీగా జరిపుకోవాలని, ప్రేమ అనుగారులతో మెదలాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు తోర్తి భూమన్న,  దేవదాయ శాఖ చైర్మెన్ దండుగుల అంజిరాజ్, మైలారం సత్యం, బర్ల మల్లెష్  మరియు క్రికెట్ అర్గనైజర్స్ కోటగిరి హారీష్, మైలారం అజయ్,ముద్దం మదు‌ మరియు క్రికెట్ అభిమాణులు పాల్గోన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular