Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణఖమ్మంకృత్రిమ మేధ వినియోగం  పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

కృత్రిమ మేధ వినియోగం  పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

నవగీతం,ఖమ్మం:

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర గల రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మంగళవారం(ఫిబవరి 10) ఎన్ఐసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలివైన సాంకేతికత, సురక్షిత ఎంపికలు, బాధ్యతాయుత కృత్రిమ మేధ వినియోగ అన్వేషణ వంటి పలు అంశాల పై నిర్వహించే అవగాహన కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లలను ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular