Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువిశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్‌ రివ్యూ

విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్‌ రివ్యూ

📰 Generate e-Paper Clip

ఆకట్టుకున్న భారత నేవీ బృందం ప్రదర్శన విన్యాసాలు.

నవగీతం, విశాఖపట్నం:

విశాఖపట్నం సాగర తీరంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా బుధవారం ఉదయం ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (IFR) కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐ ఎన్ ఎస్ సుమేధ లో ప్రయాణిస్తూ, భారత నేవీ బృందం ప్రదర్శిస్తున్న విన్యాసాలను తిలకించారు.

71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాం మోహన్ నాయుడు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, తూర్పు నావికా దళ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ సంజయ్ భల్లా , పశ్చిమ నావికా దళ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ,ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular