Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్సర్పంచులకు ఎమ్మెల్యే దిశనిర్దేశం

సర్పంచులకు ఎమ్మెల్యే దిశనిర్దేశం

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల న్యాక్ కేంద్రంలో జగిత్యాల నియోజకవర్గ సర్పంచుల నిర్వహిస్తున్న 5 రోజుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గ్రామ స్థాయి పాలనపై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మదన్ మోహన్,న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్,ఎంపీడీవో చిరంజీవి, ఎంపీడీవోలు, సర్పంచులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular