Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకలెక్టరేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు

కలెక్టరేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మహిళ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనంతరం మహిళ ఉద్యోగులు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బి ఎస్ లత,రాజ గౌడ్,జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్,మున్సిపల్ ఛైర్మెన్ లు సమీండ్ల వాణి శ్రీనివాస్,ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి,డి యం హేచ్ ఓ  సుజాత,బి సి వెల్ఫేర్ అధికారి సునీత, టి ఎల్ ఎఫ్ అధ్యక్షురాలు నాగ లక్ష్మి, ఏ ఓ శ్రీనివాస్మ హిళ అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular