Wednesday, April 15, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంబేద్కర్ జయంతి సందర్భంగా గేట్ బ్రిడ్జ్ ర్యాంప్ కోసం భూమి పూజ

అంబేద్కర్ జయంతి సందర్భంగా గేట్ బ్రిడ్జ్ ర్యాంప్ కోసం భూమి పూజ

📰 Generate e-Paper Clip

ఎస్ ఎం వై ఫౌండేషన్ సేవలు విస్తరిస్తాం: సొంతి మోహన్ యోగి

నవగీతం జగిత్యాల ప్రతినిధి

ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఎస్ ఎం వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఎన్నో పనులు చేపట్టాలని గ్రామ యువ నాయకులు మార్కెట్ డైరెక్టర్ యంగ్ లీడర్ అశోక్ అన్నారు.ఇకముందు మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తానని సొంతి మోహన్ యోగి అన్నారు అనాధ పిల్లలకు ఆశ్రమం నిర్మించి వాళ్లకు భారతదేశ సంస్కృతి మరియు యోగ విద్య వైద్యం రోజు మంచి ఆహారం అందించాలని అలాగే రానున్న రోజుల్లో ఎస్.యం వై ఫౌండేషన్ దేశ చరిత్రలో మంచి పేరు రావాలని గ్రామస్తులు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సొంతి మోహన్ మాట్లాడుతూ. అంబేద్కర్ ఒక వర్గానికి ఒక కులానికో ఒక రాజ్యానికి కాదు దేశం బాగుండాలి దేశంలో ఉన్న ప్రజలంతా బాగుండాలని రాజ్యాంగం రచించి రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మనిషి ప్రేమ అనుభవంతో మతాల కులాల మట్ల వ్యవస్థను తొలగించాలని రాజ్యాంగం రచించారు. మన భారతదేశం ముందుకు పోతుందని ఆయన లేకుంటే మన దేశం ఎప్పుడో ఎక్కడనో బ్రిటిష్ సామ్రాజ్యంలో మన దేశం మొత్తం సర్వనాశనం అయ్యేదని మోహన్ యోగి పేర్కొన్నారు .గ్రామ యువత వీడిసి సభ్యులు గ్రామ మహిళా సంఘాలు మాట్లాడుతూ మా ఊరికి ఇప్పటివరకు మోహన్ యోగి ఎన్నో సేవలు చేశారని ఇంకా ఎన్నో పనులు చేసి మా ఊరిని అభివృద్ధి చేయాలని సొంతిమోహన్ యోగి ని కోరారు అలాగే గత కొన్ని రోజులుగా ఒక పత్రిక రాస్తున్న వార్తలు వాస్తవాలు కావని గ్రామస్తులు ఇంకా లీడర్స్ గ్రామ మహిళలు గ్రామ యువత మరియు వి డి సి సభ్యులు ఆయన పేరు బురిడీ కాదని ఆయన పేరు బురిడీ బాబా కాదని ఆయన పేరు సొంతి మోహన్ యోగి అని గ్రామస్తులు పేర్కొన్నారు ఆయన ఒక మంచి మనసున్న మనిషి అని సామాజిక సేవకుడు ఏ అధికారం లేకున్నా ఆయన సేవా చేస్తున్నారని భర్తీ పూర్ ప్రజలు పేర్కొన్నారు ఆయన పేరును బదనాం చేస్తున్నారని కొంతమంది ఆయన పట్ల కుట్ర చేస్తున్నారు అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular