Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలక్యాంపు కార్యాలయంలో అడ్లూరి జన్మదిన వేడుకలు

క్యాంపు కార్యాలయంలో అడ్లూరి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ధర్మపురి ఎమ్మెల్యే, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడ్వాల జ్యోతి లక్ష్మణ్, ఏఎంసీ మార్కెట్ గడ్డం నారాయణరెడ్డి,కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular