Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా రుద్ర సుజాత

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా రుద్ర సుజాత

📰 Generate e-Paper Clip

పలువురిని అభినందించిన డాక్టర్ అనుప్ రావు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గా రుద్ర సుజాత, పార్టీ విప్ గా కలాల సాయి చంద్ రాధ ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఇందూరి తిరుమల వాసు, సెక్రటరీ గా గూగులొతి శ్రీకాంత్ ను నియమించినట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు తెలిపారు ఈ నియమకానికి సహకరిoచినా రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్ర రావుకి, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.అనూప్ రావు ,జిల్లా అధ్యక్ష్యలు డాక్టర్ యాదగిరి బాబు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ ,కోరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మి నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.నూతనoగా నియమించిన వారికి డాక్టర్.అనూప్ రావు శాలువాతో సత్కారిoచడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular