Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకై దరఖాస్తుల ఆహ్వానం

సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకై దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 సంవత్సరానికిగాను డిగ్రీ మొదటి సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో(ఇ/మీ)ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. గునుక శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) పరీక్ష 2026లో ఉత్తిర్ణత సాధించి ఉండాలి.గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష యాభైవేలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. కోర్సుల వివరాలు:  బి.ఎస్సీ(MPCs,MStCs, BZC, MZC,BCFSQC)బీ.కాం(CA)బి. ఏ (HEP) దరఖాస్తుతో పాటు జత చేయవలసిన పత్రాలు :10 వ తరగతి మెమోఇంటర్మీడియట్ మెమోకుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రంఆధార్ కార్డుస్టడీ సర్టిఫికెట్ఐదు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియుఅభ్యర్థులు దోస్త్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఉండాలని తెలిపారు. దరఖాస్తులను కళాశాల పని దినములలో సమర్పించుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 8374000563, 9000364889లను సంప్రదించగలరు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular