Thursday, April 23, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల“సినిమా స్క్రిప్ట్‌లా వెడ్డింగ్ కార్డ్…

“సినిమా స్క్రిప్ట్‌లా వెడ్డింగ్ కార్డ్…

📰 Generate e-Paper Clip

నల్లూరి సాయికుమార్ – స్వప్న పెళ్లి ప్రత్యేక ఆకర్షణ!”

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

నల్లూరి సాయికుమార్ – స్వప్న నేడు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వీరి పెళ్లి ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా రూపొందించి అందరినీ ఆకట్టుకుంది. సాధారణ కార్డు బదులుగా, సినిమా స్క్రిప్ట్ తరహాలో డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డు బంధువులు, స్నేహితులలో ఆసక్తి రేకెత్తించింది.

సినిమా డైలాగులు, సీన్ డిస్క్రిప్షన్‌లతో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రిక కొత్తదనానికి నిదర్శనంగా నిలిచింది. ఈ క్రియేటివ్ ఆలోచనకు ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సృజనాత్మకతకు కొత్త అర్థం చెప్పిన ఈ వెడ్డింగ్ కార్డు, ఈ పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular