Saturday, April 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్థoడి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కల్లెడ గంగాధర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ తెడ్డు రాజారెడ్డి వార్డు సభ్యులు గుజ్జరి సుభాష్ కల్లెడ శ్రీనివాస్ కల్లెడ నవీన్ నాయకులు లక్కడి నర్సవ్వ నాచుపల్లి రాజకుమార్ దాసరి చిన్న రాజన్న. బట్టు రాజశేఖర్ అధికారులు సతీష్ రాము గ్రామ జిపివో శేఖర్ కార్యదర్శి మనోజ్, కారోబర్ రతన్ గ్రామప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular