Thursday, April 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపదోతరగతి ఫలితాల్లో శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ ప్రభంజనం

పదోతరగతి ఫలితాల్లో శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ ప్రభంజనం

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

పదోతరగతి ఫలితాల్లో శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ ప్రభంజనం సృష్టించారు.70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100.00 శాతం ఉత్తీర్ణత సాధించారు. 573 పాటరీ సంకీర్తన , 568 బాలసాని హాని, ఓ అక్షయ 549, అలీయా 548, 41 విద్యార్థులు 500 పైగా మార్కులతో సాధించారు , 29 విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారూ. స్కూల్ యాజమాన్యం మేనేజ్మెంట్ ప్రదీప్ గౌడ్, శ్రీరామ్ గౌడ్ మరియు తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందించారు , 100% ఫలితాలు రావడంలో కృషి చేసిన స్కూల్ యాజమాన్యం , ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular