Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజువ్వాడి నర్సింగరావుని మర్యాదపూర్వకంగా కలిసిన బోసు రాము వడ్డే రాజ్

జువ్వాడి నర్సింగరావుని మర్యాదపూర్వకంగా కలిసిన బోసు రాము వడ్డే రాజ్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుద్దు అమృత – సురేందర్ సహకారం బోసు రాము వడ్డె రాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెలమ కార్పోరేషన్ చైర్మన్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే తెలంగాణ వడ్డేర కార్పోరేషన్ జగిత్యాల జిల్లా డైరెక్టర్ పదవి కెటాయించాలని కోరారు. దీనికి నర్సింగ రావు సానుకూలంగా స్పందించి తప్పకుండా కెటాయించేలా ప్రయత్నం చేస్తానని తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular