Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమంత్రి అడ్లురి ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

మంత్రి అడ్లురి ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

మెట్ పల్లి, అక్టోబర్4,(నవగీతం)

టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు ధర్మపురి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమ , దివ్యాంగులు శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,టిపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి రెడ్డి, పాత దాంరాజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular