Tuesday, April 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్టీటీడీకి రూ.3కోట్లు విరాళం

టీటీడీకి రూ.3కోట్లు విరాళం

📰 Generate e-Paper Clip

నవగీతం, తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం కి
చెందిన పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ అందించారు.
ఈ మేరకు రూ.3 కోట్ల విరాళం డిడి ని శనివారం ఉదయం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు దాత అందజేశారు.
టిటిడిలోని పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళం అందించడంపై దాతను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్అ భినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular