Wednesday, March 11, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల

జగిత్యాల పట్టణంలోని జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయం,  కొండగట్టు అంజన్న ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయం అర్చకులు, అధికారులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular