Sunday, May 31, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం

📰 Generate e-Paper Clip

నవగీతం తిరుపతి:

టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళాన్ని  వి. వెంకట నాగరాజ శర్మ అందజేశారు.సదరు డిడిని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం అందించారు. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణ దారుగా పనిచేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular