Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమిషన్ భగీరథ నీటి సమస్య కొరకు ముందడుగు వేసిన సర్పంచ్

మిషన్ భగీరథ నీటి సమస్య కొరకు ముందడుగు వేసిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలో సరఫరా అవ్వడం లేదని సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ఎంపీడీవో కి సోమవారం విన్నవించగా మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ ఎ ఇ జ్ఞానేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎఇ మహేష్ గ్రామానికి వచ్చి నీరు రాకపోవడానికి గల సమస్యలను తెలుసుకొని. వీలైనంత త్వరగా సమస్యను పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య,ఉప సర్పంచ్ గంగాధర్, సిరికొండ గంగారెడ్డి, మురళి, ముత్యాలు, రెబల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular