నవగీతం, జగిత్యాల
2026 సంవత్సరం పి ఆర్ టి యు టి ఎస్ డైరీని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు, జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా కోశాధికారి సోఫియా, డిసిఇబి కార్యదర్శి మురళీ మనోహర్ చారి పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అందచేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జమున, గోవర్ధన్, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షలు మల్లారెడ్డి, వేణుగోపాలరావు, రాష్ట్ర కార్యదర్శులు చందన, ప్రభాకర్, అనూజ, జిల్లా బాధ్యులు శ్రీదేవి, మండల బాధ్యులు విద్యాదేవి, పద్మ, విజయ్, హరీశ్, వి చారి తదితరులు పాల్గొన్నారు

