నూతి సత్యనారయణ గౌడ్
నవగీతం,వైరా
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నూతి సత్యనారయణ గౌడ్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమం ఇంటింటి కి జెండా కార్యక్రమంలో భాగంగా వైరా మండలానికి ఇన్చార్జిగా నియమింపబడిన గుంటి భవాని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇంటింటికి జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని ముఖ్య నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క ఇంటింటికి జెండ కట్టించే కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్ ఛైర్మెన్ బొర్ర రాజశేఖర్ వైరా మార్కెట్ కమిటి చైర్మన్ బోళ్ల గంగ రావు వైరా మున్సిపల్ మాజీ ఛైర్మన్ సూతకాని జైపాల్ వైరా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి వైరా పట్టణ అధ్యక్షులు ఎదునూరి సీతరాములు, కట్ల సంతోష్ పమ్మి ఆశోక్ పాలేటి, నరసింహరావు రాజశేఖర్ షేక్ అన్వర్ పాష వీరంశెట్టి సీతరాములు యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిడేపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

