Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలరైతుబిడ్డ సిఐఎస్ఎఫ్ లో విజయం సాధించడం గర్వకారణం.

రైతుబిడ్డ సిఐఎస్ఎఫ్ లో విజయం సాధించడం గర్వకారణం.

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామనికి చెందిన పెనుకుల వినయ్ ఒక రైతు బిడ్డగా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి వారి కుటుంబ సభ్యుల సాకారంతో వ్యవసాయం చేసుకుంటూ చదువుకొని CISF లో విజయం సాధించి పది మంది కి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు.సామాజిక సేవకులు. ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ సామాజిక సేవకులు పెనుకుల అశోక్, వెంకట్ రావుపేట్ సర్పంచ్ కనుముల వెంకటేష్ ఉప సర్పంచ్ గంగాధర్. మాజీ సర్పంచ్ ఆనంద్ గౌడ్. కోమటిరెడ్డి కృష్ణరెడ్డి. బైన ప్రశాంత్. ఎలాల కృష్ణారెడ్డి. కత్తి సత్తన్న. వేముల నరేష్. నరసయ్య మల్లేశం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular