Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలకల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల

కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి సంబంధించిన రూ.159,18,444/- విలువగల 159 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular