Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమెగా ఉచిత వైద్య శిబిరం

మెగా ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

నవగీతం,వైరా:

వైరా నియోజకవర్గ కేంద్రంలో టీం విమలాకర్ , కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, టీం విమలాకర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇ. విమలాకర్ రెడ్డి, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల రంగారావు, బొర్రా రాజశేఖర్, మార్కెట్ చైర్మన్ గంగారావు , వెంకట నర్సిరెడ్డి, సూతకాని జైపాల్, పమ్మి అశోక్, తోటకూర గోపి, పొదిలి హరినాథ్ , మూల దుర్గ రావు , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular