Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఏల్వోసీ అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

ఏల్వోసీ అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామానికి చెందిన కర్క శ్రవణ్ కుమార్ కి మంజూరైన రూ.1,00,000/- విలువగల ఎల్వోసీని బాధితుడికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular