నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో విద్యుత్తు ఏడి అమరేందర్, ఏ ఇ టు సంతోష్, సీనియర్ లైన్మెన్ శంకర్, లైన్మెన్ రాజు పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ వంగ పోతయ్య, దౌడే గంగనరసయ్య, చింతల చక్రధర్, తేలు లక్ష్మారెడ్డి సుద్దాల రాజ్యం, మరి పెళ్లి జీవన్, అభిలాష్, మహేష్, రైతులు సురుకంటి భూమారెడ్డి లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు.

