Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

📰 Generate e-Paper Clip

నవగీతం,మాల్లాపూర్

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో మాదం నాగరాజు మృతి చెందారు. అయితే విద్యుత్ శాఖ వారి ఎక్స్‌గ్రేషియా చెక్కు రూ.500000/- ఐదు లక్షలను నాగరాజు భార్య మాదం శిరీష కి విద్యుత్ శాఖ అధికారులు  అందజేశారు.ఈ కార్యక్రమం లో విద్యుత్ శాఖ అధికారులు సర్పంచ్ ఏలేటి వెంకట్ రెడ్డి ఉపసర్పంచ్ రాజు నాయకులు నల్ల రవీందర్ రెడ్డి బోయిని శేఖర్ భారతల సందీప్  పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular