Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలశ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డాక్టర్ రఘు

శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డాక్టర్ రఘు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేనీ రఘు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు.ఆయనతో పాటు అముదా రాజు,నరేందర్ రెడ్డి, గోపిడి శ్రీనివాస్ రెడ్డి, బైనా ప్రశాంత్, పెనుకుల అశోక్, రాజేందర్ నాయక్,దివాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular