Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్శ్రీవారిని దర్శించుకున్న అనిల్ కుమార్ సింఘాల్

శ్రీవారిని దర్శించుకున్న అనిల్ కుమార్ సింఘాల్

📰 Generate e-Paper Clip

నవగీతం,తిరుపతి:

జీవో నెం.191 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular