నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మీడియా మిత్రులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులు ఎమ్మార్వో కిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దాంపత్య జీవితం మరింత ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణ కుమార్, చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య తదితర మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

