Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల/కోరుట్ల

జగిత్యాల జల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన  యూట్యూబార్ ఫేమస్ వైష్ణవి కుటుంబాన్ని గురువారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు.గర్భిణీ వైష్ణవి ఆమె భర్త హరిబాబు చేతిలో దారుణంగా హత్యకు గురైంది అందరికీ విధితమే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular