Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాస్టర్ కాన్వెంట్ లో పూలే జయంతి వేడుకలు

మాస్టర్ కాన్వెంట్ లో పూలే జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్ లో సంఘసంస్కర్త పూలే జయంతి జరుపుకున్నారు భారత దేశంలో మహిళా విద్య కుల నిర్మూలన బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త. ఇతని భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపిం చారు1873 లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సమ సమాజం కోసం శ్రమించారు ఇటువంటి గొప్ప మహానుభావునీ జయంతి స్కూల్లో జరుపుకోవడం ఆనందంగా ఉందని కరస్పాండెంట్ సాత్పడి పురుషోత్తం అన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పావని స్వప్న దివ్య కీర్తన మాధురి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular