Monday, September 21, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎమ్మెల్యే కృషితో మంజూరైన సీసీ రోడ్డు

ఎమ్మెల్యే కృషితో మంజూరైన సీసీ రోడ్డు

📰 Generate e-Paper Clip

కొబ్బరికాయ కొట్టి ప్రారంబించిన సర్పంచ్ తోట శ్రీనివాస్

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలోని రెండవ వార్డ్ లోని ఆకుల చిన్నయ్య గిర్నీ నుండి నత్తి గణేష్ ఇంటి వరకు మరియు 8 వ వార్డులోని గాండ్ల మల్లయ్య ఇంటి నుండి గడ్డం సాయి రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డులు నిర్మించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ని కోరగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే సీసీ రోడ్ల నిర్మాణానికి ఈజీయస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించగా గురువారం ఆ పనులను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్దెల నర్సయ్య,పంచాయితీ కార్యదర్శి మోహన్ నాయక్ వార్డ్ సభ్యులు దాసరి భారతి మనోజ్, మామిడి లక్ష్మి నర్సయ్య బిఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు బైరి రవికుమార్ యాదవ్ నాయకులు పుప్పాల వినోద్, ఆకుల గంగారెడ్డి, ఆకుల మహిపాల్, శశి కుమార్, చిన్నయ్య, బండి కమలాకర్, గజ్జి రవి, కమ్మల శంకర్, ముండల గంగారెడ్డి,కారోబార్ రంజిత్ మరియు 8వ వార్డ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular