Friday, September 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగోధుర్ మాస్టర్ కాన్వెంట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

గోధుర్ మాస్టర్ కాన్వెంట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం, ఆగస్టు28,(నవగీతం): ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ పండుగ నేపథ్యం, దాని విశిష్టతతో పాటు పురాణాల్లోని రక్షాబంధన్‌కు సంబంధించిన కథలను పాఠశాల ప్రిన్సిపాల్ సాత్పాడి  పురుషోత్తం విద్యార్థులకు వివరించారు. పండుగల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల విలువలను విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినులు తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పావని, దివ్య, మాధురి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular