Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను సందర్శించిన అడువాల జ్యోతి లక్ష్మణ్

బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను సందర్శించిన అడువాల జ్యోతి లక్ష్మణ్

📰 Generate e-Paper Clip

జగిత్యాల, అక్టోబర్ 3,(నవగీతం)

జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్టోర్‌లో షాపింగ్ చేసి, నిర్వాహకులు అందించిన కూపన్‌ను ఫిల్ చేసి కూపన్ బాక్స్‌లో వేశారు.

ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాగుల ప్రదీప్, నాయకులు, స్టోర్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular