Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువైరాలో ఘనంగా భోగి పండుగ

వైరాలో ఘనంగా భోగి పండుగ

📰 Generate e-Paper Clip

నవగీతం వైరా,

వైరా మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో బోగి సందర్భంగా అక్కి శెట్టి రవితేజ ప్రియాంక దంపతుల కూతురు చిన్నారి అక్కిశెట్టి జ్ఞాన నిహన్యాకు భోగి పండ్లు పోసి చిన్నారిని దీవించారు. ఈ భోగి పండుగ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని చిన్నారి జ్ఞాన నిహాన్యా ను దీవించారు. ప్రతి సంవత్సరం భోగి సందర్భంగా జరిగే భోగిపండ్ల కార్యక్రమం వైరాలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఈ భోగి పండ్ల కార్యక్రమం కన్నుల పండగ జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular