Thursday, April 23, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపోషణ పఖ్వాడా అవగాహన

పోషణ పఖ్వాడా అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం సంగెమ్ శ్రీరాంపూర్ గ్రామం లో  అంగన్వాడీ కేంద్రం లో పోషణ పఖ్వాడా కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో సమవేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమము లో ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్ శంకరమ్మ మాట్లాడుతూ వేసవి కాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్త లు, పిల్లల ఎదుగుదల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ పీ మానస -కిరణ్, ఉప సర్పంచ్ ఎం.భీమన్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular