Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా బీరయ్య కళ్యాణ మహోత్సవం

ఘనంగా బీరయ్య కళ్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి బీరయ్య కామరాతి కల్యాణ మహోత్సవం అగ్నిగుండాలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ఎగుర్ల మహిపాల్,కంచె చిన్న అంజయ్య, ఎగుర్ల మధు, శంబు మల్లేష్, బిక్షపతి, శ్రీశైలం,వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అల్లె లత,- చంద్రయ్య, కొంపల్లి రాకేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular