Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలతహసిల్దార్ ,ఎంపీడీవో ను ఘనంగా సన్మానించిన ఉప సర్పంచులు

తహసిల్దార్ ,ఎంపీడీవో ను ఘనంగా సన్మానించిన ఉప సర్పంచులు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలంలో ఉప సర్పంచుల ఫోరం అధ్వర్యంలో మండల తహశీల్దార్ రామచందర్, ఎంపిడివో ఆలువాల శ్రీకాంత్ ను మండలంలోని ఉపసర్పంచ్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా. తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గడ్డం సోమరెడ్డి, ఉపాధ్యక్షులు బాల్సని ప్రణయ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బానావత్ శ్రీనివాస్ నాయక్, కార్యదర్శులు తోట రాజు, వంగ పోతయ్య, రత్నాపూర్ ఉప సర్పంచ్ కూచన్‌పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular