నవగీతం తల్లాడ ప్రతినిధి
ఏరు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏరువా గోపాలరావు – లక్ష్మి దంపతుల కుమార్తె ఊహ శ్రీ, సాయి కృష్ణల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై, కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో కాపా మహేష్, జమాల్ షేక్, గుండ్ల వెంకటేశ్వర్లు, యాకూబ్ పాషా తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

