Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రఘు

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రఘు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పల్లం నరేశ్ నూతన గృహప్రవేశ కార్యక్రమం బుధవారం నిర్వహించగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular