Friday, September 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో బాధిత కుటుంబాలను మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారం పరామర్శించారు. డబ్బా గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు తోకల డేవిడ్ నానమ్మ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పుప్పాల నర్సయ్య అన్న మాజీ సర్పంచ్ పుప్పాల బక్క మల్లయ్య గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు కూడా పరమార్శించి ఓదార్చారు. ఇరువురి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు. మృతి చెందిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, కంఠం రమేష్, దశరథ్ రెడ్డి, సుంకరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular