Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంగన్‌వాడీ కేంద్రంలో మహిళా వారోత్సవాలు

అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మహిళల సంక్షేమం, ఆరోగ్యం, సాధికారత కోసమై ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సమక్షంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సమతుల ఆహారం తీసుకోవాలని పౌష్టికాహారంతో ఆరోగ్యకరమైన ఎదుగుదల వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉప సర్పంచ్ ప్రణయ్ గౌడ్, ఏఎన్ఎం పద్మ, ఎంఎల్ హెచ్ పి దేవిప్రసన్న, అంగన్వాడీ టీచర్స్ లావణ్య, శ్రీదేవి, స్వరూప, స్నేహలత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular