Sunday, September 6, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,ఆగస్టు18,(నవగీతం):మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బహుజనుల పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు 376వ జయంతి సందర్భంగా గ్రామంలో పాపన్న విగ్రహనికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోటగిరి సురేష్ గౌడ్, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్,సంగ సభ్యులు ఆరేళ్ల నర్సయ్య గౌడ్, అబ్బూరి లక్ష్మణ్ గౌడ్,బాల్సని లక్ష్మీనారాయణ గౌడ్,పెద్ద నర్స గౌడ్,శ్రీనివాస్ గౌడ్,శేఖర్ గౌడ్,బొల్లాపల్లి శ్రీనివాస్ గౌడ్, పోతుగంటి రవి గౌడ్,దికొండ శ్రీధర్ గౌడ్,శ్రీకాంత్ గౌడ్,శంకర్ గౌడ్,ఉదయ్ గౌడ్,యూత్ సభ్యులు వినోద్ గౌడ్,రాజు గౌడ్, సుమన్ గౌడ్,సాకేత్ గౌడ్, మోక్షిత్ గౌడ్,ఉదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular