Wednesday, April 15, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఉత్తమ ఉపాధ్యాయురాలు గా అనిత

ఉత్తమ ఉపాధ్యాయురాలు గా అనిత

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల

సావిత్రి భాయి పూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు గా తిప్పన్నపేట ప్రాతికోన్నత పాఠశాల లో (SGT) గా విధులు నిర్వహిస్తున్న అయిత అనిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు జిల్లా విద్యాధికారి కె రాము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా అనితను ఉపాధ్యాయమిత్రులు అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular