Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుతోటి విద్యార్థుల సమక్షంలో 'జాయ్' జన్మదిన వేడుక..

తోటి విద్యార్థుల సమక్షంలో ‘జాయ్’ జన్మదిన వేడుక..

📰 Generate e-Paper Clip

నవగీతం,వైరా:

తోటి విద్యార్థుల సమక్షంలో చిన్నారి జాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వైద్యులు విసనపల్లి కృష్ణ, గ్రేస్ దీన దంపతుల కూతురు జాయ్ జన్మదిన వేడుకలను బుధవారం విజ్ఞాన్ స్కూల్ వైరా నందు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ రుంజ దిలీప్, దీపక్ ఆధ్వర్యంలో జాయ్ కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ దిలీప్ మాట్లాడుతూ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం అభినందనీయం అని జాయ్ భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశీర్వాదదించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular