Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలదేశం కోసం ధర్మం కోసం బిజెపిని బలపరచండి

దేశం కోసం ధర్మం కోసం బిజెపిని బలపరచండి

📰 Generate e-Paper Clip

జగిత్యాల 22వ వార్డులో ఆరవ లక్ష్మి ఇంటింటి ప్రచారం

నవగీతం,జగిత్యాల:


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్నీ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి అరవ లక్ష్మి రాజు అన్నారు.జగిత్యాల మున్సిపల్లో
22 వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా అరవ లక్ష్మి- రాజు,18 వ వార్డు అభ్యర్థిగా ఏసిఎస్ రాజు నామినేషన్లు వేశారు. నామినేషన్ అనంతరం 22 వార్డులో విద్యానగర్ లో బీజేపీ కి ఓటు వేసి నన్ను మెజారిటీతో లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
దేశం కోసం, ధర్మం కోసంబీజేపీ అభ్యర్థులను ని బలపర్చండని లక్ష్మి ఓటర్లను అభ్యర్తించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాషెట్టి దుబ్బరాజం, చిట్ల గంగాధర్,అక్కినపెల్లీ కాశీనాదం , సతీష్ ,బిట్టు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular