Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఏల్వోసీ అందించిన కోరుట్ల ఎమ్మెల్యే

ఏల్వోసీ అందించిన కోరుట్ల ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కొత్తూరి చంద్రకళ అనే మహిళ కి మంజూరైన రూ. 1,50,000/- ల విలువగల ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular