Sunday, March 1, 2026
ads
Homeఖమ్మంవిజ్ఞాన్ లో చెస్ క్లాసులు ప్రారంభం

విజ్ఞాన్ లో చెస్ క్లాసులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

నవగీతం, వైరా ప్రతినిధి:

వైరా మండల కేంద్రంలోని స్థానిక విజ్ఞాన్ స్కూల్ లో శుక్రవారం ప్రిన్సిపల్ రుంజా జయప్రకాష్ ఆధ్వర్యంలో నేషనల్ చెస్ కోచ్ చెలిమల్ల గోపికృష్ణ చే కోచింగ్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యతో పాటు మానసిక నైపుణ్యం, మేధస్సు మరియు జ్ఞాపకశక్తి వంటి వాటిని పెంపొందించే ఇంధనం లాగా ఈ చదరంగం పనిచేస్తుందని చెప్పారు. విద్యార్థులు కూడా చాలా ఆసక్తితో తమ ఆనందాన్ని కరతాళ ద్వానుల ద్వారా తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular