Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకౌన్సిలర్ అరవ లక్ష్మి ఏ.సి.ఎస్.రాజు,లకు ఘనంగా సన్మానం

కౌన్సిలర్ అరవ లక్ష్మి ఏ.సి.ఎస్.రాజు,లకు ఘనంగా సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ గా నూతనంగా ఎన్నికైన అరవ లక్ష్మి, ఏసీఎస్ రాజు,దంపతులను జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ టిడిపి జగిత్యాల నియోజకవర్గ నాయకులు ఇట్టె ప్రభాకర్, వారి మిత్రబృందం సోమవారం పట్టణంలో, ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గా నూతనంగా ఎన్నికైన లక్ష్మీ ఏసీఎస్ రాజు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన మాకుశుభాకాంక్షలు తెలపడానికి, హైదరాబాద్ నుండి వచ్చి మమ్మల్ని సన్మానించడం మాకు,చాలా ఆనందంగాఉందన్నారు. మమ్మల్ని ఇంతగా ఆదరించిన వార్డు ప్రజల నమ్మకాన్నివమ్ముచేయమనిఅన్నారు,ఈకార్యక్రమంలో ఇట్టె ప్రభాకర్, కుంటాల కిషన్, కస్తూరిరాజు, ధోనకంటి రాజేశ్వర్ రావు,భాలు, బాసెట్టిధుబ్బారాజం, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular