Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జువ్వాడి.

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జువ్వాడి.

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షల నిధులు, వెంకటారావు పెట్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.సాతారం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిట్టాపూర్ లో నూతన గృహప్రవేశం మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినా వాటికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి, మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఎంపీపీ నల్ల రాజన్న ,గొర్రెపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుమల వెంకటేష్ ,సాతారం గ్రామ సర్పంచ్ కిషన్ గౌడ్, చిట్టాపూర్ సర్పంచ్ సర్పంచ్ సంపతి శంకరమ్మ ఆశాలు, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్, మండల పోరం ఉపసర్పంచ్ అధ్యక్షుడు గడ్డం సోమారెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్ ,మాట్ల సోమయ్య, డప్పుల నర్సయ్య , అంతడుపుల నరసయ్య ,ఆత్మ కమిటీ జిల్లా సభ్యులు కంచ రాజు కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular